2029కి ముందే పెందుర్తి రాజకీయం వేడెక్కిందా..?

పెందుర్తిలో మూడు ముక్కలాట..! పంచకర్ల, బండారు వారసుడు, గండి బాబ్జీ మధ్య ఆసక్తికర సమీకరణాలు పెందుర్తి రాజకీయ చరిత్రకు ప్రత్యేక గుర్తింపు బండారు కుటుంబం నుంచి వారసుడి ఎంట్రీపై చర్చ గండి బాబ్జీకి ఇన్‌చార్జ్ బాధ్యతలతో కొత్త ఆశలు పంచకర్ల రమేష్‌బాబు సీటుపై జనసేన ధీమా టీడీపీలోనే టికెట్ కోసం రెండు వర్గాల పోటీ కూటమి సీట్ల సర్దుబాటుపై పెందుర్తి ఫోకస్ వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. టీడీపీలోనే టికెట్ కోసం పోటీ, బండారు...