పునర్వ్యవస్థీకరణ చేసిన 10 జోన్లలో పీజీఆర్ఎస్ నిర్వహణ

పునర్వ్యవస్థీకరణ చేసిన 10 జోన్లలో పీజీఆర్ఎస్ నిర్వహణ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 5: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ - PGRS) కార్యక్రమాన్ని సోమవారం (జులై 6) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు.ఈ కార్యక్రమం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు పునర్వ్యవస్థీకరణ చేసిన భీమిలి, మధురవాడ, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్,...