పేకర్ లేఔట్ పార్కు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

పేకర్ లేఔట్ పార్కు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జూలై 5 : నగరంలోని రామ్‌నగర్ సమీపంలోని పేకర్ లేఔట్ పార్కును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు, వ్యయ అంచనాలను సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జీవీఎంసీ అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి, కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్‌తో కలిసి కమిషనర్ పేకర్ లేఔట్‌లోని పార్కు స్థలాన్ని...