మోకాళ్లపై నడిచి ఆందోళన..
విశాఖ పోర్టు కాలుష్యంపై వైసీపీ నిరసన మోకాళ్లపై నడిచి ఆందోళన.. ప్రభుత్వంపై వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం , జూలై 03 : విశాఖ పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యంతో దక్షిణ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జగదంబ జంక్షన్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ దక్షిణ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆందోళనలో పార్టీ...