ఎస్సీ నియోజకవర్గంగా పులివెందుల..?
వైఎస్ కుటుంబానికి కంచుకోట టీడీపీకి అందని కోట ఇప్పుడు ఎందుకు ఈ చర్చ? ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారుతుందా? నియోజకవర్గమే మారిపోతే? 2008 డీలిమిటేషన్ ఒక ఉదాహరణ చిత్తూరు సీటు కూడా రిజర్వ్‌డ్‌గా మారింది పుంగనూరుపైనా చర్చ పార్లమెంట్ నిర్ణయమే కీలకం జగన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం? వైఎస్ కుటుంబ కంచుకోటకు డీలిమిటేషన్ సెగ..? 2029 ఎన్నికల నాటికి మారనున్న నియోజకవర్గాల స్వరూపం? పులివెందుల రిజర్వ్‌డ్‌గా మారుతుందన్న రాజకీయ చర్చ, జగన్ భవిష్యత్ రాజకీయంపై ఆసక్తికర అంచనాలు, వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గం...