పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ
ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు గంగవరం పెన్ పవర్ జూలై 4 మండలంలోని పలు పాఠశాలలను ఏజెన్సీ విద్యాశాఖ అధికారి వై మల్లేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలలకు ఖచ్చితం గా హాజరు కావాలన్నారు. ఓజు వంద మండల పరిషత్ పాఠశాలో 11 మంది విద్యార్థులకు ఎనిమిది మంది విద్యార్థులు హాజరయ్యా రన్నారు. జగ్గంపాలెం మండల పరిషత్ పాఠశాలో ఒక ఉపాధ్యాయునికి 22 మంది విద్యార్థులకు గాను 20 మంది హాజరు కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల...