బడుగుల బతుకులకు అక్షర దీపం వెలిగించిన రావిశాస్త్రి:
✒️ బడుగుల బతుకులకు అక్షర దీపం వెలిగించిన రావిశాస్త్రి: ఘనంగా జయంతి వేడుకలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 30: తాడిత, పీడిత ప్రజల జీవితాలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ వారికి అక్షరాల ద్వారా వెలుగులు నింపిన మహానీయుడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి) అని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం బీచ్ రోడ్డులోని రావిశాస్త్రి విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొని రావిశాస్త్రి విగ్రహానికి...