భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానాల షెడ్యూల్ విడుదల
భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానాల షెడ్యూల్ విడుదల బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 31 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానాల నిర్వహణకు సంబంధించిన తొలి షెడ్యూల్‌ను సంస్థ విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 24 వరకు విమాన సర్వీసులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది....