గిరిప్రదక్షిణ నాటికి రోడ్డు పనులు పూర్తి చేయాలి
ఇందిరానగర్, ఎన్ఎస్టిఎల్ రోడ్ విస్తరణ పనుల పరిశీలన కాంట్రాక్టర్‌కు ఆరు రోజుల గడువువిచ్చిన ఎమ్మెల్యే గణబాబు విశాఖ పశ్చిమ, పెన్ పవర్, జూలై 2 : విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని ఇందిరానగర్ నుంచి ఎన్ఎస్టిఎల్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్న ఆయన, ఈ నెల 28న జరిగే ప్రతిష్టాత్మక సింహాచలం గిరిప్రదక్షిణ నాటికి రహదారి పనులు పూర్తిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా...