ఆంధ్రప్రదేశ్‌లో ‘స్వర్ణ గ్రామాలు’గా మారుతున్న సచివాలయాలు: ప్రభుత్వ నూతన నిర్ణయం

సచివాలయాల నుండి 'స్వర్ణ గ్రామం'గా పేరు మార్పు రాష్ట్రవ్యాప్తంగా కొత్త నేమ్‌బోర్డుల ఏర్పాటు పేర్లు మార్చినా, ప్రజల్లో పాత పేర్లు ఒకే నమూనాలో బోర్డుల తయారీ టెండర్ ప్రక్రియ ద్వారా బోర్డుల తయారీ కాంట్రాక్ట్ కలెక్టర్ల పర్యవేక్షణలో బోర్డుల ఏర్పాటు రాజకీయ కోణంలో పేరు మార్పు గతంలో సచివాలయ భవనాల రంగులపై వివాదం ప్రభుత్వ భవనాలకు రాజకీయ రంగులు ఉండకూడదన్న విధానం కొత్త గుర్తింపుతో ప్రజల్లో బలపరచాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ వ్యవస్థ ఇకపై 'స్వర్ణ గ్రామం' 'స్వర్ణ వార్డు'గా కొత్త రూపు సంతరించుకోనుంది....