గంగవరం మండలంలో జాతీయ రహదారిపై సైడ్ రైలింగ్స్ ఏర్పాటు చేయాలి
జనసేన అధ్యక్షుడు సిద్దు డిమాండ్ గంగవరం, పెన్ పవర్ జూలై 28: గంగవరం మండల కేంద్రం నుంచి వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా సైడ్ రైలింగ్స్ ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ గంగవరం మండలాధ్యక్షుడు కుంజం సిద్దు ప్రభుత్వాన్ని, జాతీయ రహదారి అధికారులను కోరారు.జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామాల వద్ద రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు రోడ్డుకు ఇరువైపులా సైడ్ రైలింగ్స్ ఏర్పాటు...