మాజీ మంత్రి సీదరి అప్పలరాజుకు కేసుల సెగ.. అరెస్టు ప్రచారంతో శ్రీకాకుళం రాజకీయాల్లో ఉత్కంఠ

శ్రీకాకుళం రాజకీయాల్లో సీదరి పేరు మళ్లీ హాట్ టాపిక్ రోడ్డు ప్రమాదం కేసులో కొత్త పరిణామాలు ఆరవ్ వర్మ జ్యుడీషియల్ రిమాండ్‌లోకి మాజీ మంత్రి పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు పలు BNS సెక్షన్ల కింద కేసుల ప్రచారం అరెస్టు జరుగుతుందా? జిల్లాలో జోరుగా ఊహాగానాలు ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు మౌనం పాటిస్తున్న మాజీ మంత్రి న్యాయ నిపుణులతో సంప్రదింపులు తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి సీదరి అప్పలరాజు పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రోడ్డు...