ఎమ్మెల్యేల్లో అంతర్గత అసహనం.. టీడీపీ అధిష్ఠానానికి కొత్త పరీక్ష
టీడీపీ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి.. అధిష్ఠానానికి కొత్త రాజకీయ సవాల్? గన్నవరం ఉదంతంతో వెలుగులోకి వచ్చిన అసంతృప్తి ప్రత్యర్థుల ఆర్థిక బలోపేతంపై ఎమ్మెల్యేల ఆందోళన పార్టీ కేడర్‌లో పెరుగుతున్న నిరాశ భావన బ్యూరోక్రసీ నిర్ణయాలు – రాజకీయ ప్రభావంపై చర్చ చంద్రబాబు–లోకేష్ బిజీ షెడ్యూల్.. ఎమ్మెల్యేలకు వినిపించని స్వరం? ప్రత్యేక సమన్వయ కమిటీ అవసరమా? చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేల ఆవేదన.. క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రత్యర్థులు ఆర్థికంగా బలపడుతున్నారనే భావన టీడీపీ ఎమ్మెల్యేలలో అంతర్గత అసంతృప్తిని...