ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ రూటే సెపరేటు..! అద్దెకు ఇల్లు ఇచ్చాడు.. చివరకు శవమై మిగిలాడు..!

అయ్యవారి బాగోతాలు - 4 అద్దెకు ఇల్లు ఇచ్చాడు.. చివరకు శవమై మిగిలాడు..! నిడదవోలు అద్దె ఇంటి నుంచి మొదలైన వివాదం.. భీమడోలు వరకు సాగుతున్న ఆరోపణల నీడ పత్రాలు ఎక్కడ..? కలప సామగ్రి ఏమైంది..? ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిళ్లు వచ్చాయా..? ‘‘ఏం చేయాలో అదే చేస్తా’’ అన్న బెదిరింపుల వెనుక నిజమెంత..? ఇంటి యజమాని మృతి.. మిస్టరీగా మిగిలిన ప్రశ్నలు ఆ మరణంపై సమగ్ర విచారణ జరిగితే.. మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి..? లంచం లేకుండా రిజిస్ట్రేషన్లు జరగవన్న ఆరోపణలు.. సమగ్ర...