మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి చొరవతో అధికారుల చర్యలు
నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డెత్ సర్టిఫికెట్‌కు కదిలిన యంత్రాంగం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి చొరవతో అధికారుల చర్యలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం జులై 25 : 2021లో తుఫాన్‌లో మృతి చెందిన తన భర్తకు నాలుగేళ్లుగా డెత్ సర్టిఫికెట్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళ సమస్యకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చొరవతో పరిష్కార మార్గం ఏర్పడింది. సంబంధిత అధికారులతో మాట్లాడిన అనంతరం డెత్ సర్టిఫికెట్ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించడంతో అధికారులు ఫైల్‌ను...