సూట్‌కేస్‌లో మృతదేహం పెట్టి ఒడిశా అడవుల్లో పడేసిన కారు డ్రైవర్.. సీసీటీవీ ఆధారాలతో నిందితుడి అరెస్ట్
వివాహేతర సంబంధం వివాదం.. యువతి హత్య సూట్‌కేస్‌లో మృతదేహం పెట్టి ఒడిశా అడవుల్లో పడేసిన కారు డ్రైవర్.. సీసీటీవీ ఆధారాలతో నిందితుడి అరెస్ట్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ , విశాఖపట్నం, జులై 31: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందనే కారణంతో ఓ యువతిని దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి ఒడిశా అడవుల్లో పడేసిన ఘటన సంచలనం సృష్టించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నంలోని కంచరపాలెం దుర్గానగర్‌కు...