జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం త్వరలో అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు: మంత్రి కొలుసు పార్థసారథి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : రాష్ట్రంలోని జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, అక్రిడిటేషన్ కమిటీల నియామక ప్రక్రియను కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు....