రేపు శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం
రేపు శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ గాజువాక, జులై 31 : రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వరుణ జప కార్యక్రమాల్లో భాగంగా గాజువాక పెదగంట్యాడ వినాయక్ నగర్ వుడా కాలనీలోని శ్రీ విశాలాక్షి సహిత విశ్వేశ్వర స్వామి పంచాయతన దేవస్థానంలో శనివారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు వరుణ జప సంకల్పంతో కార్యక్రమాలు ప్రారంభం కానుండగా,...