పర్యాటకాభివృద్ధికి పెద్దపీట..
ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం, జూలై 4: విశాఖ నగరంలో పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎకో టూరిజాన్ని మరింత ప్రోత్సహించే దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎం. శ్రీభరత్ తెలిపారు. కైలాసగిరి, ఇందిరా గాంధీ జూ పార్క్, కంభాలకొండ ప్రాంతాలను అనుసంధానిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా అభివృద్ధి చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్, జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్ర దామా, జూ క్యురేటర్ మంగమ్మ, సింగపూర్‌కు...