ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సాహితీవేత్తల నివాళులు

    రావిశాస్త్రి 104వ జయంతి ఘనంగా నిర్వహించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సాహితీవేత్తల నివాళులు   బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 30: ప్రముఖ సాహితీవేత్త రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి) 104వ జయంతిని గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు రావిశాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ జనసాహిత్యానికి పునాది వేసిన రచయితగా రావిశాస్త్రి...