నిరుద్యోగ భృతి అమలు చేయాలి.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: కేకే రాజు

    నిరుద్యోగ భృతి అమలు చేయాలి.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: కేకే రాజు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 31 : ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ...