గండేపల్లి మండలంలో వి బి జి రాంజీ ప్రారంభం

మండలం 18 గ్రామ పంచాయతీల నందు VB-G RAM G అంటే వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్). గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ, జీవనోపాధి భద్రతను పటిష్టం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పాత 'మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' (MGNREGA) స్థానంలో ఈ కొత్త చట్టాన్ని (VB-G RAM G Act, 2025) తీసుకువచ్చింది.ఈ కార్యక్రమములో భాగముగా ఈ రోజు 18 గ్రామ పంచాయతీల నందు ఆయా పంచాయతీలలో స్థానిక...