లింక్డిన్ ‘Cities on the Rise’లో వైజాగ్ నంబర్-1.. ఉద్యోగ అవకాశాల్లో దేశానికే ఆదర్శంగా విశాఖ
LinkedIn ర్యాంకింగ్స్‌లో విశాఖ నంబర్-1 దేశంలో వేగంగా పెరుగుతున్న ఉద్యోగ నగరంగా వైజాగ్ డేటా సెంటర్లు, ఐటీ పెట్టుబడులతో కొత్త ఊపు గూగుల్, రిలయన్స్ వంటి పెట్టుబడుల ప్రభావం ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో భారీ ఉద్యోగాలు రిమోట్, హైబ్రిడ్ ఉద్యోగాల్లో విశాఖ ప్రత్యేకత విజయవాడ ర్యాంక్ ఎందుకు తగ్గింది? LinkedIn నివేదికలో టాప్-10 నగరాల జాబితా యువతకు కొత్త ఉద్యోగ అవకాశాల కేంద్రంగా వైజాగ్ పెట్టుబడులతో ఆర్థిక వృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న నగరాల జాబితాలో విశాఖపట్నం అగ్రస్థానాన్ని...