ప్రపంచస్థాయిలో రాణించేలా విశాఖ విద్యార్థులను తీర్చిదిద్దుతాం

ప్రపంచస్థాయిలో రాణించేలా విశాఖ విద్యార్థులను తీర్చిదిద్దుతాం   అడవివరం జడ్పీ హైస్కూల్‌లో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 4.0లో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్   విశాఖపట్నం, జూలై 24 (పెన్ పవర్): విశాఖపట్నం విద్యార్థులు ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా తీర్చిదిద్దడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అన్నారు. అడవివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.  ...