ముద్రగడ కుటుంబం రాజకీయ భవిష్యత్తు ఏంటి..?

దశాబ్దాల రాజకీయ ప్రస్థానానికి ముగింపు వైసీపీలో చేరిన తర్వాత మారిన ముద్రగడ రాజకీయ పాత్ర రాజకీయ వారసత్వాన్ని మోసేది ఎవరు..? గిరిబాబు రాజకీయంగా ఎంతవరకు చురుకుగా ఉంటారు..? వైసీపీలో ఇక ప్రాధాన్యత దక్కుతుందా..? వైసీపీ అండపై కిర్లంపూడిలో కొనసాగుతున్న చర్చ వచ్చే ఎన్నికల నాటికి కుటుంబానికి దక్కే ప్రాధాన్యత ఎంత..? సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, సామాజిక ఉద్యమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభం మరణంతో ఒక రాజకీయ శకం ముగిసింది. అయితే ఆయన కుటుంబ రాజకీయ భవిష్యత్తు, వారసత్వాన్ని కొనసాగించే నాయకత్వం, వైసీపీలో...