స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి: వాసుపల్లి గణేష్ కుమార్
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి: వాసుపల్లి గణేష్ కుమార్ గిరి ప్రదక్షిణ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆశీలమెట్టలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో...