జగన్ విశాఖ పర్యటనకు వైసీపీ శ్రేణులు భారీగా తరలిరావాలి: జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు
జగన్ విశాఖ పర్యటనకు వైసీపీ శ్రేణులు భారీగా తరలిరావాలి: జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జులై 29 : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలకాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు పిలుపునిచ్చారు. విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం...