43 లక్షల ఓట్లు మిస్’.. ఓటర్ల జాబితాపై వైసీపీ సంచలన ఆరోపణలు.. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయ రగడ

43 లక్షల ఓట్లు గల్లంతయ్యాయన్న వైసీపీ ఆరోపణ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాజకీయ దుమారం తిరుపతి జిల్లాలో అత్యధిక ఓట్ల తొలగింపా? ఓటర్ల జాబితాపై వైసీపీ సోషల్ మీడియా ప్రచారం బీఎల్వోలపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు ఎన్నికల సంఘం పొడిగించిన ప్రత్యేక సవరణ గడువు మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలపై చర్చ ప్రజాస్వామ్య హక్కులపై ప్రతిపక్షం ఆందోళన అధికార కూటమి–వైసీపీ మధ్య కొత్త రాజకీయ వివాదం ఎన్నికల సంఘం అధికారిక స్పందనపై ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ముగింపు...