పొత్తులకు వైసీపీ ప్రయత్నాలు..?

జగన్‌ కొత్త వ్యూహం ఇదేనా? వామపక్షాలతో ఎందుకు చర్చ? సీపీఐ, సీపీఎం వైఖరిపై ఆసక్తి గతంలో పవన్‌తో వామపక్షాల పొత్తు ఓటు బ్యాంకు తక్కువైనా గట్టి వాయిస్ 151 నుంచి 11కు పడిపోయిన వైసీపీ ఓటమి నుంచి వైసీపీ ఏం నేర్చుకుంది? క్షేత్రస్థాయిలో నాయకత్వ లోటు ప్రభుత్వ వ్యతిరేకతపై వైసీపీ ఆశలు ఒంటరి పోరా.. పొత్తుల బాటా?   జగన్‌ కొత్త వ్యూహం వెనుక అసలు కారణమిదేనా..? కూటమిని ఎదుర్కొనేందుకు వామపక్షాలతో జతకట్టే ఆలోచన? ఒంటరి పోరుకు స్వస్తి పలుకుతారా..? వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే...