వైఎస్సార్‌సీపీ నేతల ఘన నివాళి.. వృద్ధులకు పండ్ల పంపిణీ

విశాఖలో అల్లూరి జయంతి వేడుకలు వైఎస్సార్‌సీపీ నేతల ఘన నివాళి.. వృద్ధులకు పండ్ల పంపిణీ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం జులై 04 : స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు ఆధ్వర్యంలో జరిగిన...