శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు తరలిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
✒️ శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు తరలిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 30: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరిన సందర్భంగా విశాఖ విమానాశ్రయానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు 35వ వార్డు అధ్యక్షుడు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు విమానాశ్రయానికి...