అంగన్‌వాడీ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి : సీడీపీవో లక్ష్మీ

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 27: గార్ల మండలంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ ఆయా పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్ధినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డోర్నకల్ మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి(సీడీపీవో) లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నుండి నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, మండలంలో 4 అంగన్వాడీ టీచర్ 35 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు తెలిపారు. ఈ అంగన్‌వాడీ టీచర్ ఆయా పోస్టుకు ఈ...