అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలు

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 5: గార్ల మండల కేంద్రంలో ఆరాధ్య దైవాలుగా వెలసిన దండు ముత్యాలమ్మ ఊరు ముత్యాలమ్మ బోనాలఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి అధిక శ్రావణమాసంఅసలేరు కార్తెలో భక్తుల కొంగుబంగారాలుగా విరాజిల్లుతున్న దండు ముత్యాలమ్మ ఊరు ముత్యాలమ్మ దేవాలయాలలో కుమ్మరి సంఘం గౌడ సంఘం చాకలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం బోనాల వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు బోనాల ఉత్సవాలలో భాగంగా తొలుత మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతీ హతిరాం ఉప సర్పంచ్ మహమ్మద్ జరీనా లు హాజరై...