అత్తికల్ లో భారీ వర్షానికి కూలిన ఇంటి మట్టి గోడలు : నిరాశ్రయులైన కుటుంబం 

బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. సిపిఎం నాయకుడు వంతాల నీలకంఠం. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఆగస్టు 23:ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ, అతికల్ గ్రామానికి చెందిన పాంగి రామచందర్ గృహము యొక్క మట్టి గోడలు కూలిపోయాయని సిపిఎం మండల నాయకుడు వంతాల నీలకంఠం తెలిపారు. ఆదివారం అయన మాట్లాడుతూ.. భారీ వర్షాలకు ఆదివారం గోడలు తడిచి నేల కూలయని అన్నారు. పేద కుటుంబాము, నిలువ నీడ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయనీ, ఆహారం, వసతి లేక, సర్వం కోల్పోయి వీధిన...