ఆదివాసీ సంస్కృతికి గౌరవం ఇవ్వాలి

ధింసా మా సంస్కృతి.. వినోద వస్తువు కాదు ఎఐఎఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడపల సోమేశ్‌కుమార్ గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఆగస్టు 3:ఆదివాసుల పవిత్ర సంప్రదాయమైన ధింసా నృత్యాన్ని విద్యార్థులతో వినోద ప్రదర్శనగా నిర్వహించడం ఆదివాసీ సంస్కృతిని అవమానించడమేనని ఆల్‌ ఇండియా ఆదివాసీ స్వయం పాలన సాధన సమితి (ఎఐఎఎస్ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడపల సోమేశ్‌కుమార్‌ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు సుమారు 13 వేల మంది గిరిజన బాలికలతో ధింసా నృత్య...