ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలి

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 27: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం లోని గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని మెరుగుపరచాలని కోరుతూ గార్ల మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో అధ్యక్షులు గంగావత్ రామ్ సింగ్ ప్రధాన కార్యదర్శి భూక్య రామ్ సింగ్ లు గురువారం తెలంగాణ టి జి ఎస్ ఆర్ టి సి మహబూబాబాద్ ఇల్లందు డివిజన్ డిపో అధికారులకు వినతి పత్రం సమర్పించారు గార్ల మండలంలోని పలు గ్రామాల ప్రజలు విద్యా వైద్యం ఉపాధి ఇతర అత్యవసర అవసరాల కోసం...