ఉపాధి హామీ కూలి బకాయిలు చెల్లించాలి

నెలలు గడుస్తున్నా ఖాతాల్లో జమ కాని నగదు.. లబ్ధిదారుల అవస్థలు గూడెం కొత్తవీధి, ఆగస్టు 5 (పెన్ పవర్):ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కూలీలకు నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడంపై వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో ఏప్రిల్, మే నెలల్లో ఉపాధి హామీ పనులు చేసిన లబ్ధిదారులకు ఇప్పటికీ కూలి డబ్బులు అందలేదని తెలిపారు.పనులు చేసిన కూలీలకు సకాలంలో నగదు చెల్లించాల్సి ఉండగా,...