ఎంతో మంది త్యాగ ఫలితమే స్వాతంత్య్రం

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 15: ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని జడ్.పి.హెచ్.ఎస్  ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు  పెద్ది పద్మావతి అన్నారు.గార్ల మండల కేంద్రంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లో  80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె  జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయురాలు మాలోత్ కవిత తన భర్త భూక్య లాలు  జ్ఞాపకార్ధంగా ...