ఎంపీడీవోకు ఫీల్డ్ అసిస్టెంట్ లు వినతి

  గార్ల, పెన్ పవర్, ఆగస్టు 1: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఏ పీ ఓ ఈ సి టి ఏ సి ఓ ఉద్యోగులు పే స్కేల్ అమలు చేయాలని రెండు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని పేర్కొంటూ రాష్ట్రస్థాయి యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 31 నుండి ఆగస్టు 4 వరకు పెన్ డౌన్ షట్ డౌన్ పేరుతో నిరసన తెలుపుతూ నిర్వహిస్తున్న సమ్మెలో గార్ల మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలలోని...