ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 25: గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జ్ ఇరుగు రవి అధ్యక్షతన మంగళవారం ఎమ్మార్పీఎస్ మండల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జ్ జన్ను దినేష్ మాదిగ జిల్లా కన్వీనర్ కందిపాటి బిక్షపతి లు హాజరై మాట్లాడారు ఎమ్మార్పీఎస్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ, మాదిగల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పనిచేయాలని కోరారు అనంతరంనూతన మండల కమిటీని ఏకగ్రీవంగా...