ఏఐవైఎఫ్ గార్ల మండల నూతన కమిటీ ఎన్నిక
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 25: మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడని అఖిల భారత యువజన సమాఖ్య మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జలగం ప్రవీణ్ అన్నారు.గార్ల మండల పరిధిలోని మద్దివంచ గ్రామంలో మంగళవారం ధూపాటి ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన మహాసభకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు విభజన హామీ చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి నాణ్యత లేదని దాటవేస్తూ ఇంతవరకు పరిశ్రమను ఏర్పాటు చేయలేదని అన్నారు బయ్యారంలో ఉక్కు...