ఏసీబీ వలలో నర్సీపట్నం సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్

నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడి చేశారు. 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ సబ్ ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ విజయభాస్కర్ ఏసీబీకి చిక్కారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన బిల్లులు క్లియర్ చేయడానికి 50 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. మొదటి విడతగా 20వేల రూపాయల నగదు లంచంగా ఇచ్చారు. సంబంధిత వ్యక్తులు ఏసీబీ ని ఆశ్రయించారు. మిగతా 30 వేల రూపాయలు నగదు శుక్రవారం...