కాంగ్రెస్‌ గూటికి దేవయ్యాచారి

  మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక మరికొందరు కాంగ్రెస్‌లో చేరే అవకాశం? ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 11: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో సీపీఐకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన అక్కినేపల్లి దేవయ్యాచారి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.28వ వార్డు సీపీఐ కౌన్సిలర్‌ విజయానికి దేవయ్యాచారి కీలకంగా పనిచేశారు. అలాంటి వ్యక్తి సీపీఐకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం...