కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చింతలకుంట డివిజన్ నూతన అధ్యక్షులుగా ముక్కపల్లి బాలకృష్ణ
మధుయాష్కి గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ బాలకృష్ణను సన్మానించిన మధుయాష్కి ఎల్బీనగర్, పెన్ పవర్, ఆగస్టు 21: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చింతలకుంట డివిజన్ నూతన అధ్యక్షులుగా ముక్కపల్లి బాలకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ఎస్సీ సెల్ చైర్మన్, మానాకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కె.సత్యనారాయణ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ ముక్కపల్లి బాలకృష్ణ పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ను ఆయన నివాసంలో కలిసి...