కాంగ్రెస్‌ వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

  గార్ల ,పెన్ పవర్, ఆగస్టు 31: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న వారం రోజుల పోరుబాటను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ గార్ల మండల మాజీ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు సోమవారం గార్ల మండల పరిధిలోని ముల్కనూర్, పెద్ద కిష్టాపురం గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ...