కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 31: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సమరభేరికి సిద్దం కావాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో సోమవారం ముఖ్య కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల భాగస్వామ్యంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె...