గార్లలో తాగునీటి ఎద్దడి.. శాశ్వత పరిష్కారం చూపాలి
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 18: గార్ల గ్రామ పంచాయతీ పరిధిలో కొంతకాలంగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. గ్రామంలోని ఫిల్టర్‌బెడ్‌ను మంగళవారం సీపీఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా గార్ల మండల మాజీ వైస్ ఎంపీపీ కట్టేబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా నల్లాల ద్వారా తాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వేసవి ప్రారంభానికి ముందే గ్రామంలో నీటి ఎద్దడి నెలకొనడం ఆందోళనకరమన్నారు. ఫిల్టర్‌బెడ్...