గార్లలో మిన్నంటిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ సంబరాలు

 *రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు* గార్ల పెన్ పవర్ ఆగస్టు 14: హర్ ఘర్ తిరంగాతో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలని బీజేపీ గార్ల మండల అధ్యక్షుడు నక్క శివకృష్ణ యాదవ్‌ అన్నారు.గార్ల మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మన జెండా మన గర్వం మన భారతం అనే నినాదంతో మువ్వన్నెల జెండాలు చేతబూని నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత గార్ల పట్టణ పురవీధుల గుండా నెహ్రూ సెంటర్ వరకు దేశభక్తి గీతాలు, ఆలపిస్తూ భారత్‌ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున...