గార్ల పై మహబూబాబాద్ డిపో నిర్లక్ష్యం

*ఏళ్లు గడుస్తున్నా ఒక్క బస్సూ కేటాయించని వైనం* *ఖమ్మం డిపో బస్సులే దిక్కు* *వినతులు ఇచ్చినా హామీలకే పరిమితం* *బస్సుల కోసం మండల ప్రజల నిరీక్షణ* గార్ల, పెన్ పవర్, ఆగస్టు 6: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి మహబూబాబాద్‌ జిల్లాలో చేరిన గార్ల మండలానికి ఆర్టీసీ బస్సుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు కొత్త జిల్లా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి గార్ల మండలానికి ఒక్క సాధారణ బస్సు కూడా కేటాయించకపోవడంపై మండల ప్రజలు...