గూడెం కొత్తవీధిలో సినీ సందడి.. ‘ధీర ధాత్రి’ మూవీకి లొకేషన్ల వేట!

ఆగస్టు మూడో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం.. పలు ప్రాంతాలను పరిశీలించిన చిత్ర బృందం గూడెం కొత్త వీధి, పెన్ పవర్,ఆగష్టు5:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో త్వరలో సినిమా షూటింగ్ సందడి నెలకొననుంది. కంభంపాటి ఫిల్మ్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కనున్న ‘ధీర ధాత్రి’ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ మండలంలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ లొకేషన్లను పరిశీలించింది.కంభంపాటి విజయ్ కుమార్ నిర్మాతగా, సలాది నవీన్ పవన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో వంశీ ఆకుల, మహిత ప్రధాన పాత్రల్లో...